Breaking Newsఆంధ్రప్రదేశ్ఉద్యోగం
గుంతకల్ వన్‌టౌన్ సీఐగా వల్లాల శ్రీధర్ బాధ్యతల స్వీకరణ..!
గుంతకల్ వన్‌టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా వల్లాల శ్రీధర్ నియమితులయ్యారు.

గుంతకల్ వన్‌టౌన్ సీఐగా వల్లాల శ్రీధర్ బాధ్యతల స్వీకరణ..!
మదనపల్లి, మనసాక్షి:
గుంతకల్ వన్‌టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా వల్లాల శ్రీధర్ నియమితులయ్యారు. గుంతకల్ వన్ టౌన్
నూతన సీఐ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తానని, ఎల్ల వేళలు ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సైలు, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.
MOST READ :
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. నాలుగు ట్రాక్టర్ల పట్టివేత..!









