Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలురంగారెడ్డి

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రైతు మృతి.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రైతు మృతి.

రంగారెడ్డి జిల్లా ఆమనగల్, మన సాక్షి: తలకొండపల్లి మండల పరిధి జంగారెడ్డిపల్లి గ్రామంలో రైతు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మరణించాడు జంగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఎన్నం వెంకటరెడ్డి (56) సాయంత్రం పొలం పనుల నిమిత్తం బోరు మోటర్ దగ్గరకు వెళ్లగా, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడికక్కడే మరణించారడు. వెంకట్ రెడ్డికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కలరు. కుమారుడు ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నాడు.

ఇవి కూడా చదవండి

1. ఇంటర్ లో ఫెయిల్, మనస్థాపంతో విద్యార్థి ఆత్మహత్య

2. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

3. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన రైతులు

మరిన్ని వార్తలు