Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
కేతేపల్లి ఎస్ ఐ గా రవికుమార్ పదవీ బాధ్యతలు స్వీకరణ..!
నల్గొండ జిల్లా కేతేపల్లి ఎస్సైగా ఎం రవికుమార్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.

కేతేపల్లి ఎస్ ఐ గా రవికుమార్ పదవీ బాధ్యతలు స్వీకరణ..!
(కేతేపల్లి, మనసాక్షి – రామ్మూర్తి)
నల్గొండ జిల్లా కేతేపల్లి ఎస్సైగా ఎం రవికుమార్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలు కాపాడటం కోసం మండలంలోని ప్రజలు సహకరించాలని, చట్ట పరంగా ప్రజలు నడుచుకోవాలని అన్నారు. ఆయన చిట్యాల నుంచి బదిలీపై కేతేపల్లికి వచ్చారు.









