Young man halchal : నెంబర్ ప్లేట్ లేని వాహనానికి పోలీస్ స్టిక్కర్ వేసుకుని హల్చల్ చేసిన యువకుడు

అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఓ నకిలీ పోలీస్ టూవీలర్ బకాయి వసూలు చేసేందుకు వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు.

Young man halchal : నెంబర్ ప్లేట్ లేని వాహనానికి పోలీస్ స్టిక్కర్ వేసుకుని హల్చల్ చేసిన యువకుడు

పోలీస్ స్టేషన్ ఎదుటనే నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి హల్చల్

దమ్మపేట రూరల్, మన సాక్షి :

అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఓ నకిలీ పోలీస్ టూవీలర్ బకాయి వసూలు చేసేందుకు వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. పేటకు చెందిన ఓ వ్యక్తి ఫైనాన్స్ లో వాహనం కొనుగోలు చేశాడు. ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీకి చెందిన ముగ్గురు వ్యక్తులు పోలీస్ స్టేషన్ ఎదుట బకాయిదారుడిని నిలిపివేశారు. ఇంతలో నంబర్ ప్లేట్ లేని కారులో ఓ వ్యక్తి వచ్చి బెదిరించాడు. ఇలాంటి వారిపై పోలీసులు దృష్టి సారించాల్సిన స్థానికులు కోరుతున్నారు.