జిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
వైభవంగా ఆద్విక పుట్టినరోజు వేడుకలు
వైభవంగా ఆద్విక పుట్టినరోజు వేడుకలు
హైదరాబాద్, మనసాక్షి :
అద్విక పుట్టినరోజు వేడుకలు గురువారం రాత్రి హైదరాబాద్ లో వైభవం జరిగాయి. జాయ్ హాస్పిటల్ హెచ్ఆర్ మేనేజర్ చాడ సతీష్ రెడ్డి , మంజుష దంపతుల కుమార్తె ఆద్విక మొదటి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలో లకిడికాపూల్ లో వెంకటేశ్వర ఫైవ్ స్టార్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. వేడుకలకు బంధువులు, మిత్రులు, ప్రముఖులు హాజరై ఆద్వికను ఆశీర్వదించారు.











