Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా
గోదావరి వరద శాంతించాలని సీతక్క ప్రత్యేక పూజ..!
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సమీప గ్రామాల్లోకి నీరు చేరుతుంది. దాంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలతో ఉన్నారు. కాగా గోదావరి నది శాంతించాలని మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు.

గోదావరి వరద శాంతించాలని సీతక్క ప్రత్యేక పూజ..!
మన సాక్షి : వెబ్ డెస్క్ :
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సమీప గ్రామాల్లోకి నీరు చేరుతుంది. దాంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలతో ఉన్నారు. కాగా గోదావరి నది శాంతించాలని మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం పుసూరు బిడ్జి వద్ద గోదావరి నది వరద ప్రవాహాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ లెనిన్ వస్సల్ టోప్పో లతో కలసి పరిశీలించారు. గోదావరి వరద శాంతించాలని ప్రత్యేక పూజ చేశారు.
MOST READ :
- TG న్యూస్ : తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ (SIR)కు మరోసారి గడువు పొడిగింపు.. షెడ్యూల్ ఇదే..!
- Karimnagar : గంజాయి కేసులో అక్రమంగా ఇరికించెందుకు కానిస్టేబుల్ కుట్ర.. తానే ఇరుక్కొని అరెస్ట్..!
- Srisailam : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి.. ఇన్ ఫ్లో 79,403 క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!
- LPG GAS : బిగ్ రిలీఫ్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..!
- Karimnagar : సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు.. దోపిడీ కేసు చేదించిన పోలీసులు..!








