Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ వాసి మృతి..!
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.

Nalgonda : నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ వాసి మృతి..!
నల్గొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మిర్యాలగూడ చెందిన గాదె కళ్యాణ్ రెడ్డి (35) మృతి చెందారు. వివరాల ప్రకారం.. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ కు కారులో వెళ్తున్న కళ్యాణ్ రెడ్డి నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో తీవ్రంగా గాయపడిన కళ్యాణ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ
- Good News : నిరుద్యోగులకు శుభవార్త.. అంగన్వాడి టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!
- CM Revanth Reddy : సిఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇక వారందరికి పింఛన్లు, ఆగస్టు 15 నుంచి పంపిణీ చేయాలని ఆదేశం..!
- Srisailam : శ్రీశైలం జలశయానికి భారీ వరద ఉధృతి.. క్రస్ట్ గేట్లను తాకిన నీరు.. లేటెస్ట్ అప్డేట్..!
- District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. లిఫ్టుల రక్షణ రైతులదే బాధ్యత..!









