Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
BREAKING : రోడ్డు ప్రమాదం లో వ్యక్తి దుర్మరణం..!
BREAKING : రోడ్డు ప్రమాదం లో వ్యక్తి దుర్మరణం..!
చింతపల్లి, మన సాక్షి:
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించిన దుర్ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడ్ గేటు వద్ద జరిగినది, వివరాలు కెళ్తే పోలేఓని వెంకటేష్ (58), కుర్మేడ్ గ్రామం, హమాలీ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు,
సాయంత్రం 7 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా TS07UM5054 నెంబర్ గల బొలెరో వాహనం వేగంగా ఢీకొన్నది, అదే వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుంటే మార్గమధ్యలోని ప్రాణాలు వదిలినట్టు తెలుస్తుంది,
మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కోడలు ఉన్నట్లు సమాచారం, మృతుని భార్య, కొడుకు గతంలోని మరణించినట్లు తెలుస్తుంది.
ALSO READ : Bigg Boss : బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్..!









