Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : పోలీస్ స్టేషన్ కు చేరిన ఓపెన్ పరీక్ష ప్రశ్నాపత్రాలు..!

ఈనెల 20వ తారీకు నుంచి ప్రారంభం కానున్న TOSS (TELANGANA OPEN SCHOOL SOCIETY ) సార్వత్రిక విద్యాపీఠం పదవ తరగతి మరియు ఇంటర్ ప్రశ్నాపత్రాలు బుధవారం మిర్యాలగూడ టౌన్ టు పోలీస్ స్టేషన్ కు చేరాయి.

Miryalaguda : పోలీస్ స్టేషన్ కు చేరిన ఓపెన్ పరీక్ష ప్రశ్నాపత్రాలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఈనెల 20వ తారీకు నుంచి ప్రారంభం కానున్న TOSS (TELANGANA OPEN SCHOOL SOCIETY ) సార్వత్రిక విద్యాపీఠం పదవ తరగతి మరియు ఇంటర్ ప్రశ్నాపత్రాలు బుధవారం మిర్యాలగూడ టౌన్ టు పోలీస్ స్టేషన్ కు చేరాయి. పేపర్ కస్టోడియన్లు గుడిపాటి కోటయ్య , నెహ్రు ల ఆధ్వర్యంలో చీప్ సూపర్డెంట్, డిపార్ట్మెంటల్ అధికారుల సమక్షంలో డిపాజిట్ చేసి లాకప్ కు తాళం వేసి సీలువేయనైనది. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఏలేటి వినోద్ కుమార్, బండ వెంకటరెడ్డి, అశోక్ కుమార్, కృష్ణ కాంత్, వెంకన్న, అమరేందర్ రెడ్డి, కర్నాటి శ్రీనివాస్, బొడ్డు సైదులు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు