After 23 years : 23 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

After 23 years : 23 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

జ్ఞాపకాలు స్మరించుకున్న పూర్వ విద్యార్థులు

నకిరేకల్  మనసాక్షి

నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యను అభ్యసించిన 2001-2002 పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం నాడు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమతో పాటు చదువుకున్న స్నేహితులు విద్యాబుద్దులు నేర్పిన గురువులు ఒక్క చోట చేరి ఆనాటి మధురమైన జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు.

 

ALSO READ :

 

1. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

2. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

3. TSRTC : హైదరాబాద్- తిరుపతి మార్గంలో డైనమిక్ ప్రైసింగ్ విధానం..?

అనంతరం గురువులకు సన్మానం చేశారు.
ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పోతుల గోపాల్ ,శంకరయ్య రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు నర్సింహా రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయులు వీరారెడ్డి, కమలమ్మ, బాయమ్మ, విజయలక్ష్మి, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, విద్యార్థిని ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.