అమెరికాలో రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన తెలుగువారు

అమెరికాలో రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన తెలుగువారు

మన సాక్షి , వెబ్ డెస్క్:

అమెరికాలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం లభించింది. అక్కడ తెలుగు వారు రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు.

 

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో , కాలిఫోర్నియా లో రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన వారిలో సమ్ పిట్రోడా, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్,ఇరుగు మాధు తదితరులు ఉన్నారు.

 

అనంతరం కాలిఫోర్నియాలో సభ నిర్వహించగా సభలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.
అమెరికా కాలిఫోర్నియా లో సభ (event) నిర్వహించిన ఇరుగు మధు కు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు.

 

Also Read : Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్ స్క్రీన్ షేరింగ్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!