Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుటెక్నాలజీతెలంగాణహైదరాబాద్

App : మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.. లేదంటే మీ డేటా చోరీ అవుద్ది..!

App : మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.. లేదంటే మీ డేటా చోరీ అవుద్ది..!

మనసాక్షి , వెబ్ డెస్క్:

ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లు వచ్చాక వివిధ రకాల యాప్ లను ఉపయోగిస్తూ వాడకం చేస్తున్నారు. ప్రతిదానికి యాప్ లను ఉపయోగిస్తూ సమాచారం తెలుసుకోవడంతో పాటు కొత్త కొత్త టెక్నాలజీల కోసం రకరకాల యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.

 

ఆండ్రాయిడ్ యాప్ వినియోగదారులపై పనిచేస్తుందని సైబర్ సెక్యూరిటీ నిప్పులు హెచ్చరిస్తున్నారు. రికార్డింగ్ కోసం వినియోగించే హానికరమైన కొన్ని యాప్ లు ఫైల్స్, వెబ్ ఇన్ఫర్మేషన్ ,ఫొటోస్ ని కూడా చోరీ చేస్తున్నట్లు నిపుణులు కనుగొన్నారు. ఇది ప్రతి 15 నిమిషాలకోసారి మైక్రోఫోన్ యూజ్ చేస్తూ ఆడియో స్నిపెట్ తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ యాప్ లు మీ ఫోన్ లో ఉంటే వెంటనే రిమూవ్ చేయండి. లేకపోతే మీ డేటా పూర్తిగా చోరీ అయ్యే అవకాశం ఉంది. దానితోపాటు మీ కళ్ళు, చెవులు కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

 

Also Read : Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్ స్క్రీన్ షేరింగ్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

 

ఈ ఎస్ ఈ టి ద్వారా కనుగొనబడిన ఈ మాల్వేర్ 2021లో ప్రారంభించినప్పుడు యాప్ లో భాగంగా లేదు. ఏడాది తర్వాత వచ్చిన అప్డేట్స్ ప్రకారం హానికరమైన ఫీచర్స్ వచ్చినట్లు సమాచారం.

 

కానీ ప్రస్తుతం హానికరమైన యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి రిమూవ్ చేశారని తెలుస్తుంది. లైవ్ లో ఉన్నప్పుడు ఇన్ స్టాల్ చేసినట్లయితే అన్ ఇన్ స్టాల్ చేయాలని సూచిస్తున్నారు.

 

అదేవిధంగా మీ స్మార్ట్ ఫోన్లో ఇబ్బడి ముబ్బడిగా ఉపయోగించని యాప్ లో ఉంటే కూడా అన్ ఇన్ ఇన్ స్టాల్ చేయండి . ఫోన్ అప్డేట్ చేసుకుంటే ప్లేస్టోర్ కూడా అప్డేట్ కావడం వల్ల మీరు హానికరమైన యాప్ లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం లేదు.

మరిన్ని వార్తలు