Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
పేకాట రాయుళ్ళు అరెస్ట్..!
పేకాట రాయుళ్ళు అరెస్ట్..!
కల్లూరు, (మన సాక్షి)
ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలో చెన్నూరు గ్రామం లో శనివారం రాత్రి 9 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు చెన్నూరు గ్రామంలో బస్ స్టాప్ వెనుక డబ్బులను పణంగా పెట్టి పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎస్సై డి హరిత. తెలిపిన వివరాలు ప్రకారం పోట్రూ రవి, కొమ్మినేని అశోక్, కొమ్మినేని కృషయ్య, శీలం ఉపేందర్ రెడ్డి , కొమ్మినేని వెంకటేశ్వర్లు , శీలం సత్యనారాయణ రెడ్డి అను వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ 11600/- నగదును, 102 పేక ముక్కలను స్వాధీన పరచుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగినది.
MOST READ :
-
TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా.. షెడ్యూల్ ఎప్పుడంటే..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రూ.48 వేలు ఒకేసారి.. రైతుభరోసా మీకు రాలేదా.. వెంటనే ఇలా చేయండి..!
-
Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!
-
District collector : పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఆ కేసుల జోలికి వెళ్తే క్రమశిక్షణ చర్యలు..!









