Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణనల్గొండపండుగలు

Nalgonda : వైభవంగా ఆషాడ బోనాలు.. తొలిసారిగా బంగారపు బోనం..!

Nalgonda : వైభవంగా ఆషాడ బోనాలు.. తొలిసారిగా బంగారపు బోనం..!

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ పట్టణ పరిధిలోని మర్రిగూడ గ్రామంలో ఉన్న కళ్యాణ కనకదుర్గమ్మ దేవాలయం లో ఆషాడ మాస బోనాల మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

భక్తులు సాంప్రదాయ సిద్ధంగా కొత్త కుండలను పసుపు కుంకుమ తో అందంగా అలంకరించి అమ్మవారి కీర్తనలతో అమ్మవారి నామస్మరణతో ఊరేగింపుతో పోతురాజుల విన్యాసాలతో జోగిని అమ్మవార్ల విన్యాసాలతో సామూహికంగా భజన చేస్తూ మేళ తాళాలతో వెళ్లి అమ్మవారికి బోనాలు మహా ప్రసాదం సమర్పించారు. బోనాల మహోత్సవంలో భాగంగా అమ్మవారూశాకంబరీ దేవి అలంకార రూపంలో దర్శనం ఇచ్చింది.అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

MOST READ : 

  1. Cyber : పీఎం కిసాన్ యోజన, ఎస్బిఐ రివార్డ్.. పేరుతో సైబర్ మోసాలు.. మెసేజ్ వస్తే ఎలా.. తెలుసుకుందాం..!

  2. DMart : డి మార్ట్ లో వారానికి ఆ రెండు రోజులు బంపర్ ఆఫర్స్.. సగం కంటే తక్కువ ధరలకే..!

  3. Narayanpet : జిల్లా ఎస్పీ హెచ్చరిక.. వారిని పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు..!

  4. Vaccine : మహిళలకు భారీ శుభవార్త.. ఆ వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్‌.. అందరికి మేలు..!

మరిన్ని వార్తలు