Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Hyderabad : హైదరాబాదులో దారుణం.. మహిళ దారుణ హత్య, తాను ఆత్మహత్య..!

Hyderabad : హైదరాబాదులో దారుణం.. మహిళ దారుణ హత్య, తాను ఆత్మహత్య..!

మనసాక్షి, తెలంగాణ :

సంక్రాంతి పండుగ పూట దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను దారుణంగా యువకుడు హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన హైదరాబాదులోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో పుప్పాలగూడలో మంగళవారం చోటు చేసుకుంది. గుర్తుతెలియని మహిళను దారుణంగా హత్య చేసిన యువకుడు ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

అనంత పద్మనాభ స్వామి ఆలయం సమీపంలో గుట్టల వద్ద ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. వీరి మరణాలకు కుటుంబ కారణం సమస్యలే కారణమా..? లేక ప్రేమ కారణమా..? అనేది పోలీసులు విచారణ చేపడుతున్నారు.

MOST READ : 

  1. WhatsApp : మీ వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి, లేదంటే ప్రమాదమే..!

  2. Rythu : తెలంగాణ రైతులకు కేంద్రం అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్..!

  3. Gold Price : సంక్రాంతికి మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ ధర..!

  4. TG News : 26 నుంచి 4 పథకాలు ప్రారంభం.. మీరు అర్హులేనా..!

  5. TG News : అందరి ముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. వైరల్ అవుతున్న వీడియోలు..!

మరిన్ని వార్తలు