నేలకొండపల్లి : బెల్లం వాహనం పట్టివేత..!

నేలకొండపల్లి : బెల్లం వాహనం పట్టివేత..

నేలకొండపల్లి, మన సాక్షి

నేలకొండపల్లి అక్రమంగా తరలిస్తున్న బెల్లం వాహనం ను నేలకొండపల్లి ఎక్సేంజ్ సర్కిల్ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి సర్కిల్ పరిధిలో వల్లభి గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఎక్సైజ్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా.. ఏపీ నుంచి మహబూబాద్ జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న వాహనం అశోక్ లైలాండ్ ను అనుమానంతో తనిఖీలు చేయగా బెల్లం పటికి. సారాను గుర్తించారు.

 

Also Read : 

1. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

2. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

3. Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!

4. Reshan Card : రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ.. గుడ్ న్యూస్..!

 

వెంటనే వాహనం ను స్వాధీనం చేసుకున్నారు అందులో నుంచి 57 బస్తాల నల్ల బెల్లం 22 80 కేజీలు 10 కేజీల పటికలు మరియు ఐదు లీటర్లు నాటు సారా పట్టుబడింది అక్రమ వ్యాపారం చేస్తున్న ముగ్గురును అదుపులోకి తీసుకున్నారు ఈ దాడుల్లో నేలకొండపల్లి సిఐ ఆర్ విజేందర్ ఎస్ఐ శంకర్. హెడ్ కానిస్టేబుల్ పి శ్రీనివాసరావు కానిస్టేబుల్ రామారావు ఎం లాలు హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..?