Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్ఉద్యోగం

MPDO : రామసముద్రం ఎంపిడిఓ గా భానుప్రసాద్..!

MPDO : రామసముద్రం ఎంపిడిఓ గా భానుప్రసాద్..!

రామసముద్రం, మనసాక్షి:

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా  రామసముద్రం మండల ఎంపిడిఓ భానుప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇతను ఇంతవరకు మదనపల్లె ఎంపిడిఓ గా ఉంటూ రామసముద్రం మండలం లో ఇంచార్జ్ ఎంపిడిఓ గా బాధ్యతలు నిర్వర్తిస్తు ఉండేవారు. కాగా గురువారం మదనపల్లె నుండి రామసముద్రం కు బదిలీ అయ్యి ఎంపిడిఓ గా బాధ్యతలు చేపట్టారు.

MOST READ : 

మరిన్ని వార్తలు