Narayanpet : బాంబ్ స్కాడ్ పోలీసుల తనిఖీలు..!

రంజాన్ మాసం సందర్భం గా జిల్లా పరిధిలో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. 

Narayanpet : బాంబ్ స్కాడ్ పోలీసుల తనిఖీలు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి:

రంజాన్ మాసం సందర్భం గా జిల్లా పరిధిలో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం బాంబు స్కాడ్, డాగ్ స్క్వాడ్ టీం పోలీసులు జా గీలాలతోనారాయణపేట జిల్లా కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ లో, ఉట్కూరు టౌన్ లో జన సామర్ధ్యం గల ప్రదేశాలలో ప్రార్థన మందిరాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది.

READ CRIME NEWS : 

Nalgonda : దొంగతనం కేసులో నిందితుడికి  జైలు శిక్ష..!

Crime news : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. తండ్రిని హతమార్చిన కూతురు..!

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం..!

Rain : భారీ వర్షం, పిడుగుపడి ఒకరి మృతి.. మరో ముగ్గురు గాయాలయ్యాయి..!