Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్
TG News : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్..!
TG News : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్..!
మన సాక్షి, హైదరాబాద్ :
శీతాకాల అసెంబ్లీ సమావేశాల తోలి రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు. అసెంబ్లీ లోకి రేవంత్ రెడ్డి, ఆదాని ఫోటోలతో ఉన్న టీ షర్టులతో అసెంబ్లీలోకి వెళ్ళేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దాంతో అసెంబ్లీ హాల్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రానివ్వకుండా అడ్డుకున్నారు.
టీ షర్టులు తీసి రావాలని కోరినప్పటికీ అలాగే వెళ్ళిందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కేటీఆర్, హరీష్ రావు తో పాటు ఇతర నాయకులను, ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.
MOST READ :
-
Viral Video : డబ్బులు ఊరికే రావు.. బ్యాంకు మేనేజర్ ను పిచ్చి కొట్టుడు కొట్టిన కస్టమర్..!
-
Free Laptop Scam : ఉచితంగా ల్యాప్ టాప్.. కేంద్రం పథకం.. ఇది తెలుసుకోండి..!
-
KCR : తెలంగాణ తల్లిని మార్చడం మూర్ఖత్వం.. కెసిఆర్ రీ ఎంట్రీ అప్పుడే..!
-
Viral Video : మామని చెప్పుతో చితక్కొట్టిన కోడలు.. వేములపల్లి మండలంలో ఘటన.. (వీడియో వైరల్)









