క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Suryapet : సూర్యాపేట సమీపంలో బస్సు దగ్ధం..!
Suryapet : సూర్యాపేట సమీపంలో బస్సు దగ్ధం..!
మనసాక్షి, సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై బస్సు దగ్దం అయింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఖమ్మం వెళ్తుండగా మోతే మండల కేంద్రం సమీపంలో టైర్ పేలి మంటలు చెలరేగాయి. అనంతరం మంటలు వ్యాపించి పూర్తిగా బస్సు దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఒకరే ఉండటం వల్ల బస్సు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
MOST READ :
-
Indiramma Indlu : లబ్ధిదారులకు ఇందిరమ్మ గృహ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్…!
-
Subsidy Seeds : రైతులకు సబ్సిడీపై విత్తనాలు.. సద్వినియోపర్చుకోవాలి..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!
-
BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!









