రెండు బైక్ లు డీకొని ఒకరి మృతి

రెండు బైక్ లు డీకొని ఒకరి మృతి

మరొకరికి తీవ్రగాయలు

దుబ్బాక, ఆగస్టు 20, మనసాక్షి : సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట రురల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామశివారు లో ఎదురు ఎదురుగా వస్తున్నా రెండు బైక్లు ఢీకొని ఒకరి మృతి చెందాగా . మరోకరికి తీవ్రగాయాలయ్యాయి . క్షతాగాత్రులను 108లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . మృతి చెందినవారు దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామ నివాసి వ్యక్తి స్వామి 25. తీవ్రగాయాలైన వ్యక్తి దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన సామల కొండయ్య 55 లు గా గుర్తించారు.