రైతుబంధు సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

రైతుబంధు సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి: రైతు సమన్వయ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ను మంగళవారం వారి నివాసంలో కలిసి శాలువ కప్పి, పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత, ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, పి.ఎ.సి.ఎస్ చైర్మన్ పాదూరి సందీప్ రెడ్డి, మిర్యాలగూడ మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, పూసపాటి రాజయ్య, బొమ్మరబోయిన రామారావు, కోటేశ్వరరావు, వేణుగోపాల చౌదరి తదితరులు పాల్గొన్నారు.