Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

దేవరకొండ : సీఐగా శంకర్ బాధ్యతల స్వీకరణ

దేవరకొండ : సీఐగా శంకర్ బాధ్యతల స్వీకరణ

దేవరకొండ , మనసాక్షి:

దేవరకొండ సీఐగా శంకర్ బాధ్యతల స్వీకరణ దేవరకొండ సీఐగా ఎం.శంకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సీఐగా విధులు నిర్వహించిన శ్రీనివాసులు నెల రోజుల క్రితం కొండమల్లేపల్లికి బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో రాచకొండ కమిషనరేట్ నుండి శంకర్ బదిలీపై దేవరకొండకు వచ్చారు.

 

ఈసందర్భంగా నూతన సీఐ మాట్లాడుతూ.. దేవరకొండ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు