Congress : 24 మంది కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ పిలుపు 

Congress : 24 మంది కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ పిలుపు 

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ నుంచి గెలుపు వచ్చింది . రేపు (సోమవారం) మధ్యాహ్నం లోగా ఢిల్లీలో ఉండాలని 24 మంది కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది.

 

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో రేపు ఏఐసీసీ నాయకులు సమావేశం కానున్నారు. వారితో తెలంగాణ కాంగ్రెస్ నేతలను కూడా సమావేశపరిచేందుకే నాయకులకు పిలుపు వచ్చినట్లు సమాచారం.

 

ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చిన వారిలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాణిక్రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , జానారెడ్డి, విహెచ్, జీవన్ రెడ్డి తోపాటు పలువురి నాయకులకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. కాగా వీరంతా రేపు మధ్యాహ్నం లోగా ఢిల్లీ చేరుకోనున్నారు.

 

ఎక్కువ మంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి👇

 

  1. 1. CM KCR : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం .. 30వ తేదీ నుంచి పంపిణీ షురూ..!
  2. 2. Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్..!
  3. Good News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు గుడ్ న్యూస్..!
  4. Gruhalakshmi scheme : గృహలక్ష్మీ పథకంలో ప్రభుత్వం ఇచ్చే రూ. 3 లక్షలు రావాలంటే.. ఇవి ఉండాల్సిందే..!