NREGS : ఉపాధి హామీ కూలీల వద్ద కాంగ్రెస్ ప్రచారం..!
NREGS : ఉపాధి హామీ కూలీల వద్ద కాంగ్రెస్ ప్రచారం..!
ధర్మపురి, మన సాక్షి :
ధర్మపురి నియోజక వర్గం ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో గురువారం ఉపాధి హామీ కూలీల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు . కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ , ఎమ్మెల్యే గడ్డం వివేక్ పాల్గొని,ఈ సందర్భంగా వారు ఉపాధి హామీ కూలీలను కలిసి పెద్దపెల్లి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి గా గడ్డం వంశి ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యవర్గ సభ్యులు ఉమ్మడి వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి గ్రామ అధ్యక్షులు బిసగోని సత్యం గౌడ్, ఎంపిటిసి సభ్యులు గొల్లపల్లి శ్రీజ మల్లేశం, భూమయ్య , శంకరయ్య, సురేష్, బిసగోని తిరుపతి , బిసగోని అంజి, బిసగోని రాజు , ద్యావ , మహిపాల్ రెడ్డి , యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?
Suryapet : ప్రేమ జంట ఆత్మహత్య..!
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!









