Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Suryapet : ప్రేమ జంట ఆత్మహత్య..!
Suryapet : ప్రేమ జంట ఆత్మహత్య..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్ (25) సళ్లగుండ నాగజ్యోతి కృష్ణ సముద్రం, తుమ్మల పెన్పపహాడ్ కు చెందిన ఇద్దరు . గత 5 సంవత్సరముల నుండి ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో, నిన్న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
ALSO READ :
BIG BREAKING : కోదాడ పట్టణ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..!









