Breaking Newsతెలంగాణరాజకీయం
Telangana : కాంగ్రెస్ లో ఫైనల్ అయిన ఆ ముగ్గురు
Telangana : కాంగ్రెస్ లో ఫైనల్ అయిన ఆ ముగ్గురు
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ ఎన్నికల కాక రేపింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో నానా తంటు పడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనా.. ఆ మూడు స్థానాలను తేల్చలేకపోయారు. ఆ ముగ్గురు పంచాయతీ ఢిల్లీకి, కర్ణాటక చుట్టూ తిరిగింది.
ఎట్టకేలకు ఆ ముగ్గురిని ఖరారు చేశారు. ఫైనల్ అయిన ఆ ముగ్గురు జాబితాలో ఖమ్మం రామసాయం రఘు రామ్ రెడ్డి, హైదరాబాద్ మహమ్మద్ వలీవుల్లా సమీర్, కరీంనగర్ వెలిచాల రాఘవేంద్రరావు ఉన్నారు.
ALSO READ :
BREAKING : జైల్లో వేస్తానంటే కెసిఆర్ భయపడతాడా.. భయపడితే తెలంగాణ వచ్చేదా..!
KTR : కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతుంది.. హామీల అమలుపై కేటీఆర్ ఘాటుగా ట్వీట్..!









