హస్తం-మన నేస్తం

హస్తం-మన నేస్తం

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రతినిధి ఆగస్టు 18 మనసాక్షి

కల్వకుర్తి మండలం కుర్మిద్ద గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీస బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటి ఇంటి ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ..

 

కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించి పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియమ్మ రుణం తీర్చుకుందాం అంటూ పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టోని గడప గడపకి తిరిగి ప్రజలకి వివరించారు.

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు నిజాముద్దీన్,యూత్ కాంగ్రెస్ తాలుకా అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్,గ్రామ పార్టీ అధ్యక్షుడు కృష్ణయ్య గౌడ్, పార్టీ బీసీ సెల్ నాయకులు సైదులు యాదవ్,యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యుఐ నాయకులు,కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

 

MOST READ : 

  1. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  2. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
  3. TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!