మిర్యాలగూడ : కాంగ్రెస్ లో భారీ చేరికలు..!

మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆదివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భత్తుల లక్ష్మారెడ్డి కండువాలు కప్పి స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారిలో..

మిర్యాలగూడ : కాంగ్రెస్ లో భారీ చేరికలు..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆదివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భత్తుల లక్ష్మారెడ్డి కండువాలు కప్పి స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారిలో..

• మిర్యాలగూడ మండలం , జాలుబాయి తండా గ్రామ పంచాయితీ నుంచి సర్పంచ్ పద్మ లాలు నాయక్ గార్ల ఆధ్వర్యంలో 20 కుటుంబాలు BRS నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. మాజీ ఉప సర్పంచ్ భూక్యా బిక్షం, భూక్యా బాలాజీ, భూక్యా గోవింద్, రంగా, భూక్యా నగేష్, భూక్యా రమేష్, చంద్ర శేకర్, అఖిల్, సాయి, రాజేష్, రాంబాబు తదితరులు .

•  జైత్య తండా గ్రామ పంచాయితీ నుంచి 100 మంది BRS నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR సమక్షంలో కండువా కప్పుకొని కాంగ్రెస్ లో చేరడం జరిగింది. వీరమల్ల సైదులు , దుర్గయ్య, వెంకటాచారి, వెంకటేశ్వర్లు , తిరుమలయ్య, అశోక్, స్వామి, దాస్, శంకరా చారి, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

• మడ్గులపల్లి మండలం , పోరెడ్డి గూడెం గ్రామం నుంచి జూలకంటి సైది రెడ్డి ఆధ్వర్యంలో BRS నాయకులు, 5 గురు వార్డ్ మెంబెర్స్, 100 కుటుంబాలు, బత్తుల లక్ష్మారెడ్డి – BLR  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

ALSO READ : మిర్యాలగూడ : టపాకాయల వ్యాపారుల మధ్య వివాదం.. గొడ్డలితో దాడి..!

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్, ex vice mpp రావు ఎల్లారెడ్డి, వేములపల్లి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కృపయ్య, మాజీ సర్పంచులు రేపటి రవీందర్ రెడ్డి, ex mpp చింత కుంట వెంకట రెడ్డి, sc సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పుట్టల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మునగాల రామచంద్రయ్య,చింతకాయలు , తదితరులు పాల్గొన్నారు.

• జంకు తండా మైసమ్మ గుడి యూత్ హనుమా నాయక్ గారి ఆధ్వర్యంలో BRS నుంచి 50 మంది బత్తుల లక్ష్మారెడ్డి – BLR గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైదా నాయక్, అనిల్, శివ, లోకేష్ చంద్ర శేకర్, నాగు, కుమార్.

ALSO READ : మిర్యాలగూడ : జనావాసాల మధ్యే టన్నుల కొద్దీ బాంబుల నిల్వలు…!

• ఈరోజు బుగ్గబావి గూడెం కి చెందిన BRS నాయకులు, 100 మంది బత్తుల లక్ష్మారెడ్డి – BLR సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నాయకులు రేఖ కృష్ణయ్య, రేఖ షురేష్, పుట్ట సైదులు, సోమాబోయిన వెంకన్న, నరేష్, నాగయ్య, మర్రి సాయి, లక్ష్మారెడ్డి, నల్లబోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

• అడవిదేవుల పల్లి ఉల్సాయి పాలెం గ్రామానికి చెందిన 50 BRS నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.. దనావత్ లక్పతి, కేతావత్ నాగు, రాత్ల సుక్య, నేనావత్ హనుమంత్, శైదా, అగోతు రవి, పాండు తదితరులు పాల్గొన్నారు.

• బెట్య తండా కి చెందిన BRS పార్టీ నాయకులు 100 మంది బత్తుల లక్ష్మారెడ్డి – BLR సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.. సురేష్, సేవా, గాంధీ, లాలు, సురేష్, రాంబాబు, భిక్షా, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : భర్తను హత్య చేసిన భార్య.!