Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తుంది..!

Miryalaguda : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తుంది..!

మిర్యాలగూడ, మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఆ పార్టీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి విజయం కోసం ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం అన్ని వార్డుల కౌన్సిలర్లు, ఇన్చార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను, కేంద్ర ప్రభుత్వం అధికారం లోకి రాగానే హామీలను ప్రతి గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉన్నది అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సి రెడ్డి, 14 వ వార్డు కౌన్సిలర్ గంధం రామకృష్ణ, 20 వ వార్డు కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి , యువజన కాంగ్రెస్ అధ్యక్షులు (33) వ వార్డు కోఆర్డినేటర్ షేక్ అజారుద్దీన్, 04 వ వార్డు చల్ల వెంకన్న, 25 వ వార్డు ఇంచార్జ్ గోదాల జానికి రామ్ రెడ్డి, 46 వ వార్డు ఇంచార్జ్ బంటు శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ సికిందర్ వార్డు ఇంచార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :

Digital Voter Card : ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఇలా చేయండి..!

WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!

Breaking : మిర్యాలగూడలో విషాదం.. విద్యుత్ షాక్ తో ఓ మహిళ మృతి, మరో యువతీకి గాయాలు..!

మరిన్ని వార్తలు