మిర్యాలగూడ | కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

మిర్యాలగూడ : కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

మిర్యాలగూడ, మనసాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో గురువారం వేములపల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కుసుమ రవికుమార్ రెడ్డి ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ యూత్ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు 150 మంది బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. వారికి గులాబీ కండవా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆహ్వానించడం జరిగింది.?

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని బి ఆర్ ఎస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నదనే భరోసాతో ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసిస్తూ స్వచ్ఛందంగానే బి ఆర్ ఎస్ పార్టీలోకి వస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు..

 

♦️ఎక్కువమంది చదివిన వార్తలు .. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇 

 

పార్టిలో చేరిన వారు కుసుమ నర్సి రెడ్డి, పాదూరి దేవేందర్ రెడ్డి,వాడపల్లి సోమయ్య, తుమ్మల మంగయ్య, తమ్మిశెట్టి నరేష్, పురాణపు సంతోష్, వానరాసి యాదగిరి, రాంబాబు, కప్పిర మహేష్, నారాబోయిన శివ, గుర్రం లక్ష్మా రెడ్డి తదితరులు పార్టీలో చేరారు.

 

ఈ కార్యక్రమములో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, జెడ్ పి టి సి ఇరుగు మంగమ్మ వెంకటయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ జేరిపోతుల రాములు గౌడ్, మిర్యాలగూడ మండల వైస్ ఎంపీపీ అమరావతి సైదులు,

 

కట్టా మల్లేష్ గౌడ్, మజ్జిగపు సుధాకర్ రెడ్డి, దొంతిరేడ్డి వెంకట్ రెడ్డి, సల్కునూర్ ఎంపీటీసీ గడ్డం రాములమ్మ వెంకన్న, పేరాల కృపాకర్ రావు, అంకెపాక రాజు, మాజీ సర్పంచ్ ఉత్తేర్ల వెంకటేశ్వర్లు, కాట్రగడ్డ రాజగోపాల్ రావు, అనంతుల వెంకన్న,రామచంద్రు, గొట్టే పెద్ద సైదులు.. తదితరులు పాల్గొన్నారు.