PhonePe : ఫోన్ పే లో లోన్లు.. రూ.15 వేల నుంచి రు. 5 లక్షల వరకు..!

PhonePe : ఫోన్ పే లో లోన్లు.. రూ.15 వేల నుంచి రు. 5 లక్షల వరకు..!
మనసాక్షి , వెబ్ డిస్క్ :
వ్యాపారులకు లోన్లు ఇచ్చే బిజినెస్ ను పింటెక్ కంపెనీ ఫోన్ పే ప్రారంభించింది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు తన ప్లాట్ ఫామ్ ద్వారా 3.5 కోట్ల మైక్రో , స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజ్ లకు లోన్లు ఇవ్వొచ్చని ఆ కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ లోనే లోన్లు ఇచ్చే ప్రక్రియను పైలెట్ ప్రారంభించింది. 15 వేల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఫోన్ పే లోన్లు ఇవ్వనున్నది.
మర్చంట్ లెండింగ్ ను లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని మార్కెట్ ప్లేస్ మోడ్ లో ఈ సర్వీసులు అందిస్తామని ఫోన్ పే వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు.
దీని ద్వారా చిన్న వ్యాపారులు లోన్లు పొందే అవకాశాన్ని కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు ఫైనాన్షియల్ సంస్థలతో పార్టనర్ షిప్ కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. మరో మూడు .. నాలుగు ఫైనాన్షియల్ సంస్థలతో త్వరలో జాయిన్ కానున్నట్లు పేర్కొన్నారు.
♦️ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇
➡️ Viral Video : మోటార్‌సైకిల్‌పై ప్రేమికుల విచిత్ర సంఘటన, రూ. 21 వేలు చలాన్ ( వీడియో వైరల్)
➡️ CM KCR : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం .. 30వ తేదీ నుంచి పంపిణీ షురూ..!
➡️ Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్..!
➡️ Rythu Bandhu scheme : రైతుబంధుపై కీలక ప్రకటన.. రైతులకు గుడ్ న్యూస్…!
➡️ Kcr Govt Record : కెసిఆర్ సర్కార్ మరో రికార్డ్ .. ఆసియాలోనే అతిపెద్ద కాంప్లెక్స్, అదిరిపోయేలా సౌకర్యాలు..!
ద్వారా 15 వేల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు లోన్లను పొందవచ్చునని వివరించారు. బ్యాంకు పార్టనర్ షిప్స్ తో లెండింగ్ బిజినెస్ లోకి ఈ కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. సొంతంగా ఎం బి ఎఫ్ సి బిజినెస్ ను స్టార్ట్ చేయడం లేదు.
గత రెండు మాసాల్లో 20వేల లోన్లను ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో వ్యాపారులకు లోన్లు ఇచ్చే సర్వీస్ ను పైలట్ గా లాంచ్ చేసింది. ఎం ఎస్ ఎం ఈ ల కోసం ఈనెల 14వ తేదీన ఫోన్ పే పేమెంట్ గేట్ వే కూడా ప్రారంభించింది.