బిగ్ బ్రేకింగ్ : వలిగొండలో గడ్డిలోడుతో వెళ్తున్న డీసీఎం దగ్ధం

బిగ్ బ్రేకింగ్ : వలిగొండలో గడ్డిలోడుతో వెళ్తున్న డీసీఎం దగ్ధం

వలిగొండ, మన సాక్షి :

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో గడ్డి లోడుతో వెళ్తున్న డీసీఎం కి కరెంటు వైర్లు తగిలి దగ్ధమైంది. మంటలు ఎడిసిపడుతున్నాయి.

 

సుమారు అరగంట నుంచి మంటలు ఆర్పడానికి ఫైర్ ,పోలీస్ సిబ్బంది కష్టపడుతున్నారు. అయినా ఇంక మంటలు అదుపులోకి రావడం లేదు. సుమారు పది లక్షల నష్టం వాటిలిందని డీసీఎం డ్రైవర్ గోగు శేఖర్ తెలిపారు