దుబ్బాక : గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం..!

దుబ్బాక : గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం..!

దుబ్బాక, మనసాక్షి :

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రం కూడవెళ్లి వాగులో గల్లంతయిన వ్యక్తి మృతదేహం ఆదివారం ఉదయంఠ లభ్యమయ్యింది మూడు రోజులుగా అధికారులు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం ఉదయం చెట్లకు తట్టుకొని మృతదేహం పైకి తేలింది గమనించిన గ్రామస్తులు వాగులో నుంచి బయటకు తీశారు. పోలీసు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ఆసుపత్రికి తరలించార

ALSO READ : BREAKING : ముక్కు నేలకు రాసి నల్లగొండకు రావాలి.. కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్..!