మిర్యాలగూడ : గుర్తు తెలియని మృతదేహం లభ్యం

మిర్యాలగూడ : గుర్తు తెలియని మృతదేహం లభ్యం

మిర్యాలగూడ , మనసాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనద ని పోలీసులు తెలిపారు, చామన ఛాయా రంగు, వైట్ చెక్స్ కలర్ షర్టు, వైట్ పాయింట్ ధరించి ఉన్నాడు,

 

వయసు సుమారు 45-50 సంవత్సరాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మృతదేహం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ లో కలదు, ఇతని ఆచూకీ తెలిసినవారు ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మిర్యాలగూడ టూ టౌన్ పిఎస్ 8712670150 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మిర్యాలగూడ టూ టౌన్ పిఎస్ 9014555290 తెలిపారు.