Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ప్రజావాణి కార్యక్రమం రద్దు..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ప్రజావాణి కార్యక్రమం రద్దు..!
కరీంనగర్, మనసాక్షి:
కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నేడొక ప్రకటనలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమము ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తామని కలెక్టర్ ప్రకటనలో వెల్లడించారు.
MOST READ :
-
GOOD NEWS : పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఇళ్ల నిర్మాణాలకు ఇక ఫీజు రూ.1 మాత్రమే..!
-
TG News : ప్రయాణికులకు భారీ షాక్.. బస్ చార్జీల పెంపు..!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పై పూల వర్షం కురిపించిన కొండారెడ్డిపల్లి గ్రామస్తులు..!
-
Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!









