ఉద్యోగంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Tahsildar : వేములపల్లి తహసిల్దార్ ఎవరో తెలుసా..!
Tahsildar : వేములపల్లి తహసిల్దార్ ఎవరో తెలుసా..!
వేములపల్లి, మన సాక్షి :
నల్లగొండ జిల్లా వేములపల్లి తహసిల్దార్ గా హేమలత శనివారం బాధ్యతలు స్వీకరించింది. ఇక్కడ విధులు నిర్వహించిన తహసిల్దార్ పుష్పలత కలెక్టర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.
MOST READ :
-
Accident : తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. ఢీకొన్న బస్సు, జీపు..!
-
TG News : తెలంగాణలో కొత్త పథకం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ట్రిక్.. ఫోన్ చూడకుండానే మెసేజ్ చేసింది ఎవరో చెప్పొచ్చు..!
-
Hair Fall : పురుషులకే బట్టతల ఎందుకు.. నివారణకు సూచనలు..!
-
Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!









