యువకుడి పై కుక్కలు దాడి

యువకుడి పై కుక్కలు దాడి

నెలకొండపల్లి , మన సాక్షి:

18 ఏళ్ల యువకుడు పై కుక్క దాడి చేసిన సంఘటన నేలకొండపల్లి మండలంలోని మంగాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…

 

సంతోష్ అనే 18 ఏళ్ల యువకుడు వీధిలో వెళ్తుంటే వీధి కుక్కలు యువకుడు వెంబడించి కరిచాయి. సమయానికి గ్రామస్తులు వచ్చి యువకుడు కరుస్తున్న కుక్కలను తరిమి యువకుడు రక్షించారు.

 

ఆ సమయంలో గ్రామస్తులు ఉండకపోతే యువకుడు పరిస్థితి వేరే విధంగా ఉండేదేమోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అయినా కానీ గ్రామ సర్పంచ్ కి ఏమి పట్టనట్టుగా వివరిస్తున్నారు.

 

కుక్క కరిచిన యువకుడుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రధమ చికిత్స చేయించారు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు..?

ALSO READ :

1. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

2. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

3. Metro : మెట్రో రైల్ లో బంపర్ ఆఫర్.. స్మార్ట్ కార్డులు..!