Nalgonda | నల్లగొండలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్

Nalgonda | నల్లగొండలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్

ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్
నల్లగొండ ,మన సాక్షి :

తెలంగాణలో చేపల పెంపకం తో నీలి విప్లవాన్ని తీసుకువచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి తలస్రాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

 

శుక్రవారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఆయన ప్రారంభించారు.

 

Also Read : Rythu Bandhu : రైతు బంధు కోసం .. ఆ రైతులు ఇలా చేయాలి..!

 

స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేపల పెంపకంలో ఆంధ్రను మించిపోయామని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి,

 

నాగార్జునసాగర్ శాసనసభ్యుడు నోముల భగత్, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,ఫిష్ గోట్ చైర్మన్ దూదిమెట్ల బలరాజ్ యాదవ్, డైయిరి కార్పొరేషన్ చైర్మన్ సామభరత్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పంకజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.