TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్
Gold Price : ఒకేసారి భారీ షాక్ ఇచ్చిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
పసిడి ప్రియులకు బంగారం ధరలు ఒకేసారి భారీ షాక్ ఇచ్చాయి. గత రెండు, మూడు రోజులుగా తగ్గుతున్న ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి.

Gold Price : ఒకేసారి భారీ షాక్ ఇచ్చిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులకు బంగారం ధరలు ఒకేసారి భారీ షాక్ ఇచ్చాయి. గత రెండు, మూడు రోజులుగా తగ్గుతున్న ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజే 10 గ్రాముల తులం బంగారంకు 3220 పెరిగింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు శుక్రవారం ఒక్కరోజే 32200 పెరిగింది.
ఈరోజు ధర ఎంతంటే :
హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల తులం 24 క్యారెట్స్ బంగారం ధర 3220 రూపాయలు పెరగడంతో 1,47,800 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర 2950 పెరగడంతో 1,37, 750 రూపాయలకు చేరింది. హైదరాబాదులో ఉన్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ఉన్నాయి.
MOST READ :
- రైతులు ఈ పంటలు సాగు చేస్తే నాలుగేళ్ళ పాటు ఏటా ఎకరానికి రూ.4200 ప్రభుత్వ సహాయం.. 30 ఏళ్ల పాటు స్థిరాదాయం..!
- Mangoes : మామిడి పండ్ల చరిత్ర తెలుసా.. ఏ పండ్లు ఎలా తింటే ఆరోగ్యమో తెలుసుకుందాం..!
- Gold Price : ఒకేసారి పడిపోయిన గోల్డ్ ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
- రైతులు ఈ పంటలు సాగు చేస్తే భారీగా ప్రభుత్వ రాయితీలు.. దరఖాస్తులు ఇలా..!









