TOP STORIESBreaking Newsతెలంగాణ
Gold Price : పడిపోయిన గోల్డ్ రేట్.. ఈరోజు తులం ఎంతంటే..!
పసిడి ప్రియులకు మరోసారి శుభవార్త అందింది. గోల్డ్ రేట్ ఒక్కసారిగా పడిపోయింది.

Gold Price : పడిపోయిన గోల్డ్ రేట్.. ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులకు మరోసారి శుభవార్త అందింది. గోల్డ్ రేట్ ఒక్కసారిగా పడిపోయింది. శనివారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 14, 200 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్స్ 100 గ్రాములకు 13 వేల రూపాయలు తగ్గింది.
ఈరోజు తులం ఎంతంటే :
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం 10 గ్రాముల (తులం) 24 క్యారెట్స్ బంగారం 1420 రూపాయలు తగ్గగా 1,42,910 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాము (తులం) బంగారం ధర 13 వందల రూపాయలు తగ్గి 1,31,000 కు చేరింది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Most Read :









