Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు
Miryalaguda : మిర్యాలగూడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు..!
Miryalaguda : మిర్యాలగూడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డిఎస్పి రాజశేఖర్ రాజు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, తహసిల్దార్ హరిబాబు, ముండ్లగిరి కాంతయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Pass Book : రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.. ప్రతి యజమానికి భూధార్ నెంబర్..!
-
Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు రెడీ.. అప్పుడే ఎన్నికలు..!
-
District collector : స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. జిల్లా కలెక్టర్..!
-
UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే..!









