ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం

ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం
దుబ్బాక, మనసాక్షి :
ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన సంఘటన గురువారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ లో చోటుచేసుకుంది. విరాలిలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన ఆకుల రాములు అనే రైతు తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న గడ్డివాముతో పాటు రెండు లిఫ్టు పైపులు, స్టార్టర్ డబ్బా దగ్ధమై రైతుకు 30 వేల ఆస్తి నష్టం పాటిల్లింది.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆకుల రాములు కోరారు.