Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు

హనుమాన్ జయంతి టీషర్ట్ ల ఆవిష్కరణ

హనుమాన్ జయంతి టీషర్ట్ ల ఆవిష్కరణ

వేములపల్లి, మన సాక్షి:

ఈనెల 14వ తేదీన  నల్గొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో నిర్వహించే హనుమాన్ జయంతి ఉత్సవాల టీ షర్టులను సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జయంతి ఉత్సవ కమిటీ సభ్యులకు టీషర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు.

 

ఈనెల 14వ తేదీన హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిండి సతీష్ రెడ్డి, శీలం లింగస్వామి, ఓరుగంటి రమేష్,శీలం ప్రసాద్, శీలం సతీష్, శీలం రమేష్, ఉత్తర్ల నరేష్, ముక్క సతీష్,బరిగల నరేష్, నల్లమేకల నవీన్, ధరణికోట నాగరాజు, పిట్టల జానీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు