ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం

Ramasamudram : ప్రాణానికి రక్షణ కవచం హెల్మెట్..!

Ramasamudram : ప్రాణానికి రక్షణ కవచం హెల్మెట్..!

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రం లో అంబేద్కర్ సర్కిల్ నందు సీఐ కె రమేష్,ఎస్సై వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో శుక్రవారం వాహన దారులకు హెల్మెట్ వాడకం పై అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ హెల్మెట్ ధరించి బైక్ నడపాలన్నారు.

రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ధరించని వారు అధిక సంఖ్యలో మృతి చెందుతున్నారని. హెల్మెట్ ధరించండి ప్రాణాలను రక్షించుకోండి. మద్యం తాగి వాహనాలను నడపకండి. మీరు చేసే చిన్న తప్పి దాలు వల్ల ఎన్నో అనర్తాలు కలుగుతాయాన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రమేష్, ఎస్సై వెంకటసుబ్బయ్య, గంగిరెడ్డి, లోకేష్, శాంతకుమారి, కిరణ్ యాదవ్, బాలాజీ, జ్యోతి,తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు