Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవిద్యహైదరాబాద్

Help line : ఇంటర్ విద్యార్థులకు టెలి మానస్ హెల్ప్ లైన్.. 14416 ఎందుకోసమంటే..?

ఇంటర్ విద్యార్థులకు టెలి మానస్ హెల్ప్ లైన్.. 14416 ఎందుకోసమంటే..?

హైదరాబాద్ , మనసాక్షి :

ఇంటర్మీడియట్ పరీక్షలు ఫలితాలు విడుదలైన నేపథ్యంలో వారికోసం ఇంటర్మీడియట్ బోర్డు ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం టెలి మానస్ హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిథల్ పేర్కొన్నారు.

 

ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు గాని హెల్ప్ లైన్ సెంటర్ కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చని  ఆయన పేర్కొన్నారు. హెల్ప్ లైన్ 14416 నెంబర్ కు ఫోన్ చేసి విద్యార్థులు సలహాలు పొందాలని కోరారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు