జిల్లా వార్తలుతెలంగాణసామాజిక సేవసూర్యాపేట జిల్లా
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన నామ అరుణ ప్రవీణ్
సూర్యాపేట, మనసాక్షి
సూర్యాపేట పట్టణంలో ని 43 వార్డు కు చెందిన పగిళ్ళ నాగయ్య మృతి చెందారు.విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు నామ అరుణ ప్రవీణ్ దంపతులు మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అంద చేశారు.
43 వార్డు కౌన్సిలర్ ఆయన నామ అరుణ ప్రవీణ్ దంపతులు ఆ వార్డులో జరిగే ప్రతి కార్యక్రమంలో పాలుగోని ప్రజల కష్ట సుఖాల లో పాలుపంచుకున్నాటారు. వార్డు ప్రజలకు ఆ దంపతులు చేసే సేవ కార్యక్రమంలు,ప్రజా సేవను చూసిన పట్టణంలో ని పలువురు వారి సేవా దృక్పథం ను అభినందిస్తున్నారు.









