Breaking NewsTOP STORIESతెలంగాణహైదరాబాద్
హైకోర్టులో తెలంగాణ సర్కార్ కు ఎదురు దెబ్బ
హైకోర్టులో తెలంగాణ సర్కార్ కు ఎదురు దెబ్బ
హైదరాబాద్, మన సాక్షి :
తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు, ఫామ్ హౌస్ కేసులో సిబిఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసును సిబిఐ కి ఇవ్వొద్దని సర్కారు అప్పీలును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది.









