Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు

Holi : ఆనందోత్సవాలతో హోలీ సంబరాలు..!

Holi : ఆనందోత్సవాలతో హోలీ సంబరాలు..!

చింతపల్లి, మనసాక్షి :

హోలీ సంబరాలు పురస్కరించుకొని చింతపల్లి మండలంలోని పలు గ్రామాల్లో యువతీ యువకులు ఎంతో ఉత్సాహంతో కేరింతలు కొడుతూ రంగులు పూసుకుని ఆనందోత్సవ రంగుల కేలీలలో మునిగిపోయారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు హోలీ సంబరాలలో పాల్గొని హోలీ శుభాకాంక్షలు తెలియపరిచారు. చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎస్ ఐ బి యాదయ్యకు శుభాకాంక్షలు తెలియపరిచారు.

కుర్మేడు, మాల్ వెంకటేశ్వర్ నగర్, గోడకొండ గ్రామాలలో ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, గొల్లపల్లిలో జెడ్పిటిసి కంకణాల ప్రవీణ వెంకటరెడ్డి లకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణానికి, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు చివర్ల రమేష్ యాదవ్ కు పలువురు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

మాల్ వెంకటేశ్వర నగర్ గోడకొండలో అంగిరేకుల గోవర్ధన్, మాస భాస్కర్, ఊరే లక్ష్మణ్, మద్దెల, కృష్ణ గౌడ్ ఊరే లక్ష్మణ్, అంగిరేకుల గోపాల్, ఆంగిరేకుల శ్రీకాంత్, బిజెపి నాయకులు ఎస్ రాజేష్ సాగర్, రాజు, టిఆర్ఎస్ నాయకులు కాటుకూరి నారాయణ గౌడ్, బి నిరంజన్ గౌడ్, మల్లోజు జగన్ ఆచారి జిట్టా జగదీష్, పోలే నరేష్, బెదరకోట భాస్కర్, అంగిరేకుల సత్యనారాయణ, వీరితో పాటు పలువురు నాయకులు పాల్గొని హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ALSO READ : Sand: ఇకపై ఇసుక ఫ్రీ.. వారి అవసరాలకు మాత్రమే..!

మరిన్ని వార్తలు