Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణనల్గొండపండుగలు

Nalgonda : హోలీ వేడుకల్లో నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ..!

Nalgonda : హోలీ వేడుకల్లో నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ..!

ఉల్లాసంగా ఉత్సాహంగా హోలీ వేడుకలు

నల్లగొండ, మనసాక్షి.

హోలీ వేడుకలను నల్లగొండ పట్టణ ప్రజలు ఉల్లాసంగా ఉత్సాహంగా జోరుగా హుషారుగా జరుపుకున్నారు .ఉదయం నుండే విద్యార్థులు బాలబాలికలు పుర ప్రముఖులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. పట్టణంలోని వివిధ కూడళ్ళలోలో హోలీ కి సంబంధించిన రంగులు స్ప్రేయర్లు అందుబాటులో ఉంచారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరిచందన దాసరి. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ చందనా దీప్తి. హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు. వివిధ స్వచ్ఛంద సంస్థల నాయకులు .హిందూ ధార్మిక సంస్థలు .హోలీ వేడుకలను సంతోషంగా జరుపుకున్నారు.

ALSO READ : Revanth Reddy : మనవడితో హోళీ సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి..!

మరిన్ని వార్తలు